ప్రముఖ ఫోన్ల కంపెనీ సోని మరో కొత్త ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేశారు.. ఆ ఫోన్ ప్రత్యేకతలు ఎంటో ఇప్పుడు చూద్దాం..గత సంవత్సరం సోనీ ఎక్స్పీరియా 10 II లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దాని తర్వాత వెర్షన్ అయిన సోనీ ఎక్స్పీరియా 10 III స్మార్ట్ ఫోన్ ఫొటోలు, స్పెసిఫికేషన్లు ఆన్ లైన్లో లీకయ్యాయి. ప్రముఖ టిప్ స్టర్ ఆన్ లీక్స్ వీటిని లీక్ చేశారు. గతంలో వచ్చిన ఫోన్ల కన్నా కూడా ఈ మార్కెట్ లో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకుంది..