అమ్మఒడి ల్యాప్టాప్లు ఎలా ఉంటాయనే దానిపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. అయితే ఈ ల్యాప్ టాప్ ఫీచర్లను కూడా ప్రకటించారు. ఇందులో 4 జీబీ ర్యామ్, 512 జీబీ హార్డ్ డిస్క్, విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం వంటి లేటెస్ట్ ఫీచర్లు ఉండనున్నాయి. వీటి ధర కూడా రూ.25,000 నుంచి రూ.27,000 మధ్య ఉండనుంది. ఇకపోతే ఈ ల్యాప్ టాప్ లకు మూడు సంవత్సరాలు వ్యారెంటి కూడా ఇస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది..