రాఫెల్ యుద్ధ విమానాలు 72వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని గగనంలో చక్కర్లు కొడుతూ విన్యాసాలు ప్రదర్శించాయి.చైనా,పాకిస్థాన్ దేశాల వెన్నులో వణుకు పుట్టించేలాగా ఈ యుద్ధ విమానాలు యుద్ధభూమిలో యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నాయి