రెగ్యులర్ స్టాండర్డ్ వెహికల్స్ ను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చిన నార్త్ వే మోటార్ స్పోర్ట్స్ సంస్థ సాధారణ మారుతీ సుజకీ కారుని ఎలక్ట్రిక్ మారుతీ సుజికీ గా మార్చింది. టెస్టింగ్ దశలోనే ఉన్న ఈ మోడల్ ఇంకా సర్టిఫికెట్ మాత్రమే పొందాల్సి ఉంది.టార్క్ 842 ఎన్ ఎమ్, స్పీడ్ 160 కిలో మీటర్లు గా వుంది.