ఎయిర్ టెల్ రూ.199,రూ.219,రూ.249 ప్రీపెయిడ్ ప్లాన్స్,జియో రూ.155, రూ.199, రూ.249, వోడాఫోన్ ఐడియా రూ.219, రూ.125 ప్రీపెయిడ్ ప్లాన్స్ కింద ఎన్నో ఆఫర్లను అందిస్తున్నాయి టెలికాం దిగ్గజ సంస్థలు.