థియేటర్లలో శాతం కన్నా ఎక్కువ సీట్లు బుక్ చేసుకోవడం, వాహనం ఉన్న ప్రతి ఒక్కరు FASTag ను ఉపయోగించడం, గ్యాస్ సిలిండర్ ధరలకు అలవాటు చేసుకోవడం,పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎంలలో డబ్బులు ట్రాన్సాక్షన్ లిమిట్ అలవాటు చేసుకోవడం లాంటి ఎన్నో కొత్త రూల్స్ ఫిబ్రవరిలో అమల్లోకి వస్తున్నాయి.