ఒక కంపెనీ ఫోన్ యొక్క చార్జ్ ను మరొక కంపెనీ ఫోన్ బ్యాటరీ చార్జింగ్ చేయడం కోసం ఉపయోగిస్తే ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. ఫలితంగా బ్యాటరీ ఉబ్బి నిరుపయోగంగా మారుతుంది. ఒకే చార్జర్ ను వివిధ కంపెనీల ఫోన్ లకు వాడడం వల్ల, ఫోన్ లో ఉండే రేడియేషన్ ఒక దాని ద్వారా మరొక ఫోన్ కు వ్యాపిస్తుంది. ఫలితంగా ఫోన్ హ్యాంగ్ అవ్వడం, ఒక్కోసారి ఫోన్ సాఫ్ట్ వేర్ పనిచేయకుండా పోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి.