కేంద్ర ప్రభుత్వం కూడా 2021 - 2022 బడ్జెట్లో గ్యాస్ సబ్సిడీ డబ్బులు కేటాయింపులను గణనీయంగా తగ్గించింది. రూ. 12,995 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్ తో పోల్చుకుంటే ఈ కేటాయింపులురూ.40 వేల కోట్లకు పైమాటే. అంటే కేంద్రం సబ్సిడీ నిధులను కూడా తగ్గించేసిందని గుర్తుంచాలి. ప్రస్తుతం ఫిబ్రవరి నెలలో ఎల్పిజి సిలిండర్ బుక్ చేసే వారికి, గ్యాస్ సిలిండర్ సబ్సిడీ 45 రూపాయలు పడుతోంది.