ఎఫ్2 కోసం ఎదురుచూస్తున్నవారికి గుడ్ న్యూస్ వచ్చేసింది. త్వరలోనే ఇండియాలో పోకో ఎఫ్2 రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.పోకో, క్వాల్కమ్ త్వరలో ఒప్పందం కుదుర్చుకుంటున్నాయని పోకో ఇండియా డైరెక్టర్ అనూజ్ శర్మ ఓ ట్వీట్ చేశారు. ఈ రెండు సంస్థలు కలిసి పోకో ఎఫ్1 అప్గ్రేడ్ మోడల్ పోకో ఎఫ్2 రిలీజ్ చేయనున్నాయని అంచనాలు పెరిగాయి.పోకో ఎఫ్2 5జీ స్మార్ట్ఫోన్ కావచ్చని అంచనా. ఇకపోతే సేల్ఫి ప్రియులకు మూడు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. మొత్తానికి ఈ ఫోన్ యువతను ఆకర్షణకు గురి చేస్తుంది.