మొబైల్ తయారీ దిగ్గజ సంస్థ అయిన షావోమి త్వరలోనే సరి కొత్త టెక్నాలజీ తో మన ముందుకు రాబోతోంది అది ఏమిటంటే 10 నిమిషాల్లోనే ఫుల్ చార్జింగ్ అయ్యే టెక్నాలజీ.ఎంఐ పోర్టబుల్ పేరుతో ఈ ఫోన్ తీసుకు వచ్చే ఆలోచనలు షావోమీ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.