7208635370 నెంబర్ కు హాయ్ అని పంపిస్తే చాలు ఖాళీల వివరాలు, కార్మికుల కోసం శ్రామిక్ శక్తి మంచ్ పోర్టల్,ఆ పోర్టల్ తో చిన్న,మధ్య తరహా పరిశ్రమల లింక్, కార్మికులకు సొంత రాష్ట్రంలో ఉపాధి కల్పన కల్పించడం కోసం ఫిబ్రవరి 11న ఆవిష్కరించారు. కరోనా సమయంలో వలస కూలీలు దుర్భర పరిస్థితి,మళ్లీ తలెత్తకూడదన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కృత్రిమ మేధ సహాయంతో సరి కొత్త పోర్టల్ ను శ్రామికశక్తి మంచ్ కు ఈ రూపకల్పన చేసింది.