పంచ్ హోల్, నాచ్ డిస్ప్లేకు గుడ్‌బై చెప్పనున్నాయని సమాచారం. ఇప్పటి వరకు సెల్ఫీ కెమెరాల కోసం ఫోన్ డిస్ప్లే పైభాగంలో చిన్న హోల్ ఇచ్చేవారు. దీని వల్ల డిస్ప్లే క్వాలిటీని పూర్తి స్థాయిలో యూజర్స్ ఆస్వాదించలేకపోతున్నారట. అందుకని సెల్ఫీ కెమెరా కోసం సరికొత్త డిజైన్ ఆవిష్కరించనుంది వన్‌ప్లస్. ఇందులో భాగంగా సెల్ఫీ కెమెరాని ఫోన్ పైభాగంలో చిట్ట చివరన ఏర్పాటు చేయనున్నారట.. ఇటీవలే ఈ విషయం బయట హల్ చల్ చేస్తుంది.