యు.ఐ.డీ.ఎ.ఐ.ఆధార్ ఈ విషయాన్ని తెలియజేసింది. అంతకుముందు ఎం ఆధార్ యాప్ ద్వారా గరిష్ఠంగా ముగ్గురు సభ్యులను మాత్రమే చేర్చే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు మరో ఇద్దరి సభ్యులను చేర్చుతూ,మొత్తం ఐదు మందిని ఈ ఆధార్ లో చేర్చుకోవచ్చు.ఈ యాప్ ద్వారా పేరు, తేదీ, లింగం మరియు చిరునామా, ఫోటో, ఆధార్ నెంబర్ లింక్ లను కలిగి ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఎమ్ ఆధార్ అనే యాప్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.