మీ స్మార్ట్ ఫోన్ లో గూగుల్ హోమ్ మినీ గేమ్ ఆడి కూపన్ సంపాదిస్తే చాలు. ఈ ఆఫర్ ను గూగుల్, ఫ్లిప్ కార్ట్ లు సంయుక్తంగా కలిసి అందిస్తున్నారు. అందులో ఉండే సే వెదర్ అబౌట్ టుమారో , సెట్ యాన్ అలారం , టేక్ సెల్ఫీ, ప్లే యూట్యూబ్ వీడియో , ప్లే న్యూస్ ఇలా పలు టాస్క్ లు వస్తాయి. ఇలా అన్నీ పూర్తి చేసిన తర్వాత గూగుల్ హోమ్ మినీ స్మార్ట్ స్పీకర్ రూ. 499 ధరకే సొంతం చేసుకోవడానికి ఒక కోపం వస్తుంది. ఆ కోపం ను రెడీమ్ చేసుకుంటే, రూ.2,490 విలువగల గూగుల్ హోమ్ మినీ స్పీకర్ ను రూ.499 కే సొంతం చేసుకోవచ్చు.