కేరళకు సంబంధించిన ఆనంద్ అనే వ్యక్తి ట్రైక్ ను ఏర్పాటు చేసి, అది నీటిలోనూ, గాలిలోనూ,రోడ్డుమీద ప్రయాణించగల శక్తిని అందిస్తూ దానికి బజాజ్ పల్సర్ ఇంజన్ ను ఉపయోగించాడు.