భారత ప్రభుత్వం ఢిల్లీ నగరంలో కాలుష్యాన్ని నివారించడానికి, పెట్రోల్, డీజీల్ వాడకాన్ని తగ్గించడానికి వీలుగా హైడ్రోజన్ గ్యాస్ నింపిన వాహనాలను మార్కెట్లోకి తీసుకురావాలని సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే గత ఆరు నెలల క్రితమే ఢిల్లీ నగరంలో "హైడ్రోజన్ స్పైక్డ్ కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్" పై (H-cng) పై నడిచే వాహనాలను ప్రారంభించింది ప్రభుత్వం.