2021 ఏడాది మొబైల్ మార్కెట్లో రూ.5వేల బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు అనేక ఆకర్షణీమైన ఫీచర్లతో అందుబాటులోకి ఉన్నాయి. అందులో ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్లలో గూగుల్ ఆండ్రాయిడ్ గో ఆపరేటింగ్ సిస్టమ్ తో స్పీడ్, స్టేబిలిటీ పర్ఫార్మెన్స్ బాగున్నాయి.ఫీచర్ ఫోన్ల నుంచి స్మార్ట్ ఫోన్ల మారితే బేసిక్ ఫీచర్లలో 18:9 డిస్ ప్లే, డ్యుయల్ కెమెరాలు, 4G కనెక్టవిటీ, ఆండ్రాయిడ్ గో ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేస్తున్నాయి. బేసిక్ స్మార్ట్ ఫోన్లలో రూ.5వేల లోపు బడ్జెట్ ఫోన్లు ఉన్నాయి...