భారతదేశంలో మొట్ట మొదటి సెంట్రలైజ్డ్ ఏ సీ రైల్వే స్టేటస్ ను కర్ణాటక రాజధాని బెంగళూరులోని బయ్యాప్పణహళ్లి లో నిర్మించడం జరిగింది.ఈ రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్ ను రూ.314 కోట్ల వ్యయంతో నిర్మించిన 4,200 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. ఇక విమానాశ్రయాన్ని తలపించే ఈ టెర్మినల్ 250 కార్లు, 900 బైకులు, 50 ఆటోరిక్షాలు, ఐదు బస్సులను నిలిపే వీలుగా పార్కింగ్ ప్లేస్ ను ఏర్పాటు చేశారట.