వైఫై రౌటర్ ధర 1999 రూపాయలు. అయితే నెలకు 94 రూపాయలను అతి తక్కువ ఆఫర్‌తో చెల్లించడం ద్వారా మీరు దీనిని కొనవచ్చు. ఇందులో రూ.199, రూ.249, రూ.349 రూపాయల జియో ప్లాన్ లు కలవు.