WHATSAPP Setting ఓపెన్ చేయాలి. Tap Account >Two -step verification >Enable. ఆరు అంకెల నెంబర్ ను పెట్టుకోవాలి. మరొక్కసారి నిర్ధారించుకోవాలి. అంతేకాకుండా ఈ - మెయిల్ అడ్రస్ ను కూడా యాడ్ చేసుకోవచ్చు.ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండేందుకు కొత్త రకం వాట్సాప్ ను సెటప్ చేస్తున్నప్పుడు సిమ్ కార్డును ధృవీకరించే కోడ్ మీకు లభిస్తుంది. OTP ద్వారా లేక ఎస్ఎంఎస్ ద్వారా లేక వాట్స్అప్ కాల్ ద్వారా ఆ కోడ్ మనకు వస్తుంది. వాట్సాప్ పాస్ కోడ్ పెట్టుకోవడం ద్వారా మీరు హ్యాకింగ్ నుంచి చాలా ఈజీగా తప్పించుకోవచ్చు.