ఎల్ జీ డబ్ల్యూ 41 సిరీస్ ధర రూ .13,490 నుండి ప్రారంభమవుతుంది. ఇవి మ్యాజిక్ బ్లూ, లేజర్ బ్లూ కలర్స్ తో అందుబాటులో ఉంటాయి.48 ఎంపి మైన్ కెమెరా, 8 ఎంపి అల్ట్రా వైడ్, 2 ఎంపి డెప్త్ కెమెరా, 5ఎంపి మ్యాక్రో సెన్సార్ వంటివి ఉన్నాయి. దీని ముందుభాగంలో ఉన్న పంచ్ హోల్లో 8 ఎంపి సెల్ఫీ కెమెరాని అందించారు. వీటిలో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, యూఎస్ బీ టైప్ సీ పోర్టును అందించారు.. ఇప్పుడు ఈ ఫోన్లు టాప్ టెన్ లో ఒకటిగా భారీ స్థాయిలో సేల్స్ అందు కుంటుంటాయి అనేది చూడాలి..