PERSONAL అని టైప్ చేసి 7208933145 అనే నెంబర్ కు మెసేజ్ చేయాలని ఎస్బిఐ ట్విట్టర్ ద్వారా తమ కస్టమర్లకు తెలిపింది. 1800-11-2211 ఈ టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేస్తే మీ సందేహాలను నివృత్తి చేస్తారు