స్టార్మ్ R3 సంస్థ కార్ ధర సుమారు రూ. 4.5 లక్షలు,ఈ కారు గంటకు 80 కిలోమీటర్ల వేగంతో వెళుతుంది అని కూడా తెలుస్తోంది..కారును ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు వందల కిలోమీటర్ల వరకూ ప్రయాణించగలవు.