తమిళనాడు కంపెనీ శ్రీవారు మోటార్స్ లాంచ్ చేసిన 'ప్రాణా 'ఎలక్ట్రిక్ బైక్ గురించి ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది.బైకు మూడు వేరియంట్లలో లభిస్తుందట. గ్రాండ్ వేరియంట్ ధర రూ.1,99,999. ఎలైట్ బైక్ ధర రూ.2,74,999. ఇవి ఓన్లీ ఎక్స్ షోరూమ్ ధరలే. క్లాస్ మోడల్ ధరను ఇంకా ప్రకటించలేదు.