మార్చి నెలలో ముఖ్యంగా నాలుగు తయారీ సంస్థలు తమ ఫోన్లను విడుదల చేయడానికి పోటీ పడుతున్నాయి. అందులో షియోమీ, రియల్ మీ, ఒప్పో, మోటో కంపెనీలు పోటీ పడుతున్నట్లు సమాచారం..