ఫ్లిప్ కార్ట్ మొబైల్ బొనాంజా సేల్ లో ఎన్నో టాప్ బ్రాండ్ మొబైల్స్ జనాలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. తక్కువ ధరకే అందరికీ మొబైల్స్ ను అందిస్తూ భారీ సేల్స్ ను రాబడుతు వస్తుంది ప్రముఖ దిగ్గజ కంపెనీ ఫ్లిప్ కార్ట్.. ఇప్పుడు ఈ బొనాంజా సెల్ లో భాగంగా కస్టమర్లకు మరో అద్భుతమైన ఫోన్ పై భారీ ఆఫర్లు అందిస్తుంది. పోకో ఎమ్ 2 ప్రో..డిస్కౌంట్ మరియు ఇతర ఆఫర్లతో లభిస్తోంది. ఈ సేల్ నుండి పోకో ఎమ్ 2 ప్రో స్మార్ట్ ఫోన్ అతితక్కువ ధరకే లభిస్తుంది.