వేసవి కాలం వచ్చిందంటే చల్లని నీళ్లు గుర్తుకు వస్తాయి.. అయితే ఒకప్పుడు కుండలలో నీళ్ళు తాగేవారు.. కాల క్రమేణా ఇది కొంచెం మారింది. ఇప్పుడు అందరూ ఎలెక్ట్రిక్ వస్తువుల వినియోగానికి సంబంధించిన ఫ్రిడ్జ్ ను వాడుతున్నారు. వేసవి కాలం మొదలవ్వక ముందే భానుడు ప్రతాపాన్ని చూపించారు. ఇలాంటి క్రమంలో మంచి ఫ్రిడ్జ్ కొనాలని అనుకునేవారికి ఇప్పుడు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. తక్కువ ధరలో కూడా ఫ్రిడ్జ్ లు అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..