గూగుల్ (Googel Message Sechedul ) 'గూగుల్ మెసేజ్ షెడ్యూల్ లింగ్ ' అనే ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఫీచర్ ద్వారా మనం మెసేజ్ ను టైప్ చేసి, అవతల వ్యక్తికి పంపాల్సిన సమయాన్ని ముందుగానే షెడ్యూల్ చేసుకోవచ్చు