టెలికాం సంస్థ రిలయన్స్ జియో అతి త్వరలోనే జియో బుక్ పేరిట ఓ ల్యాప్‌టాప్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. బ్లూబ్యాంక్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అనే సంస్థతో భాగస్వామ్యం అయిన జియో చవక ధరకు జియో బుక్ పేరిట ఓ ల్యాప్‌టాప్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.అందులో స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్, 4జీ కనెక్టివిటీ వంటి ఫీచర్లను అందివ్వనున్నారని సమాచారం.