uidai కేవలం ఎం ఆధార్ యాప్ ద్వారా ఏకంగా 35 రకాల సేవలను అందిస్తోంది.వీటి కారణంగా మన పని సులభతరం అవుతోంది. అంతే కాకుండా మనం బయటకు వెళ్లి ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా ఎం ఆధార్ యాప్ ద్వారా కేవలం ఇంట్లో ఉండే ఈ సేవలను పొందవచ్చు అని యుఐడిఎఐ చెబుతోంది.