దిగ్గజ న్యూబియా కంపెనీ, టెన్సంట్ గేమ్స్ తో కలసి రెడ్ మ్యూజిక్ సిక్స్ ప్రో కి 18జీబీ ర్యామ్ ఉంది. ఒకవేళ ఈ మొబైల్ ని కనుక సొంతం చేసుకుంటే, ప్రపంచంలోనే ద బెస్ట్ యాక్షన్ గేమ్స్ అన్నీ మీ అరచేతిలోనే ఉంటాయి..