ఓటర్ కార్డు లేకుండా ఓటు వేయవచ్చని ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. ఓటర్ కార్డులో పేరు ఉన్నవారంతా ఓటర్ ఐడి లేకున్నా, ఓటు హక్కును వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది. మీ దగ్గర ఉన్న ఏదైనా ఒక గుర్తింపు కార్డు ను చూపాలని ఎన్నికల అధికారి వెల్లడించారు.