అమెరికా రోదసి విజయాల్లో నాసాదే కీలకపాత్ర.. ఇక ఇండియాలో రాకెట్ ప్రయోగాలకు చిరునామా ఇస్రో.. మరి ఇప్పుడు ఈ రెండు దేశాలు చేతులు కలిపితే ఎలా ఉంటుంది. ఓ ప్రత్యేక లక్ష్యం కోసం ఈ రెండు దేశాల స్పేస్ సంస్థలు చేయి కలిపాయి.