ఇటీవల మార్కెట్ ను షేక్ చేస్తున్న ఫోన్ పోకో.. మార్కెట్ లోకి వచ్చిన అతి కొద్ది రోజుల్లోనే ఈ ఫోన్ మంచి క్రేజ్ ను సంపాదించుకున్న సంగతి తెలిసిందే. మంచి ఫీచర్లతో మార్కెట్ లోకి వచ్చిన ఈ ఫోన్ కు డిమాండ్ కూడా భారీగా పెరిగింది. ఇప్పుడు అంతే క్రేజ్ తో మరో ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల కానుంది. ఆ ఫోన్ ఫీచర్లు కూడా అదిరిపోవడంతో ఫోన్ కు డిమాండ్ కూడా భారీగా పెరిగాయి. మనదేశంలో మార్చి 30వ తేదీన లాంచ్ అయ్యే అవకాశం ఉంది. కంపెనీ ఈ ఫోన్ను సోషల్ మీడియా ద్వారా టీజ్ చేసింది.