ఐఓఎస్ యాపిల్ కేవలం ఐఫోన్ లో మాత్రమే అందిస్తుంది. అంతే కాకుండా ఐఓఎస్ కు భద్రత కూడా ఎక్కువగా ఉంటుంది. కానీ ఆండ్రాయిడ్ అలా కాదు. ఐ ఓ ఎస్ తో పోలిస్తే ఆండ్రాయిడ్ ఫోన్ లలో భధ్రత కాస్త తక్కువ. దీంతో హ్యాకర్లు, సైబర్ నేరగాళ్లు, అడ్వైజర్ లను ఆండ్రాయిడ్ సులువుగా ఆకర్షిస్తుంది. ఆండ్రాయిడ్ ఫోన్ లు ఉపయోగించే వారు కాస్త జాగ్రత్త ఉండడం కూడా అవసరం.