వైట్ ప్లేట్ మీద బ్లాక్ లెటర్స్ వున్న ప్లేట్ కమర్షియల్ వాహనాలకు,పసుపు నెంబర్ ప్లేట్ నాన్ కమర్షియల్ వాహనాలకు ,గ్రీన్ నెంబర్ ప్లేట్ ఎలక్ట్రిక్ వాహనాలకు ,బ్లూ నెంబర్ ప్లేట్ విదేశీ డిప్లోమేట్స్ వాహనాలకు ,బాణం గుర్తులతో కలిగిన నెంబర్ ప్లేట్ ఆర్మీ వాహనాలకు ,రెడ్ నెంబర్ ప్లేట్ టెంపరరీ రిజిస్ట్రేషన్ వాహనాలకు ఇలా వివిధ రకాలుగా ఉపయోగిస్తారు.