భారత దేశంలో ఎన్నో ఆటో రకాల ఆటో మొబైల్ కంపెనీ కార్లు మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. ఒక్కో కంపెనీ నుంచి అదిరిపోయే ఫీచర్లతో ఎన్నో రకాల కార్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అందులో ప్రముఖంగా వినిపిస్తున్న కారు ఎస్యూవీ వ్రాంగ్లర్ను జీప్ ఇండియా.. ఈ కారును బుధవారం మార్కెట్ లోకి విడుదల చేశారు. విడుదల అయిన ఒక్కరోజులోనే ఎన్నో విధాలుగా మంచి డిమాండ్ ను అందుకున్నాయి. కేవలం ఒక్కరోజులోనే భారీ సెల్ ను అందుకోవడం గమనార్హం..