నార్జో 30 ప్రో, 30 ఎ స్మార్ట్ఫోన్లు ఆండ్రాయిడ్ 10తోనే పని చేస్తున్నాయి. అయితే, వీటిని 2021 మూడో త్రైమాసికంలో ఆండ్రాయిడ్ 11కు అప్డేట్ చేయనున్నట్లు తన వర్చువల్ సెషన్లో రియల్మీ సీఈవో మాధవ్ శేత్ తెలిపారు. ఆండ్రాయిడ్ ఎక్స్పాన్షన్తో పాటు 'రియల్మీ స్మార్ట్ స్కేల్' డివైజ్ను కూడా భారత మార్కెట్లో త్వరలోనే విడుదల చేయడానికి ప్రణాళికలు చేస్తున్నట్లు ప్రకటించారు. నార్జో 30 4జీ, 5జీ రెండు వేరియంట్లు భారత మార్కెట్లోకి అధికారికంగా ఎప్పుడు విడుదల అవుతాయి మొదలగు విషయాలను ప్రకటించలేదు..