వన్ ప్లేస్ ఈ కంపెనీ నుంచి వచ్చిన ఫోన్లకు మంచి డిమాండ్ ఉంది. దాదాపు యాపిల్ ఫోన్ల తో సమానంగా క్రేజ్ ను అందుకున్నాయి. కాగా, ఇపుడు ఈ కంపెనీ నుంచి స్మార్ట్ వాచ్ లను కూడా అందిస్తున్నారు. ఇటీవలే ఈ వాచ్ లను తయారు చేశారు..చైనాలో దీనికి సంబంధించిన ప్రీ-ఆర్డర్లు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. వన్ ప్లస్ 9 సిరీస్ స్మార్ట్ ఫోన్లతో పాటే వన్ ప్లస్ వాచ్ లాంచ్ కానుంది. దీంతోపాటు దీనికి సంబంధించిన ఫొటోలు కూడా ఆన్ లైన్లో లీక్ అయ్యాయి.