యువత ఎక్కువగా కెమెరా బాగున్న ఫోన్లను కొనాలని భావిస్తారు. ఉదయం లేచినప్పటి నుంచి సేల్ఫీ లు అంటూ తిరుగుతుంటారు. అయితే ప్రస్తుతం బెస్ట్ కెమెరాను కలిగిన ఫోన్ల విషయానికొస్తే.. ఎంఐ 10ఐ,మోటొరోలా ఎడ్జ్ ప్లస్,శాంసంగ్ గెలాక్సీ నోట్ 20 అల్ట్రా,ఇవే కాకుండా మార్కెట్ లో చాలా ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి.. వాటి కెమెరాలే ఆ కంపెనీ సేల్స్ ను అమాంతం పెంచాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు..