రియల్మీ 8 మూడు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉండగా సైబర్ సిల్వర్, సైబర్ బ్లాక్ కలర్లలో విడుదలైంది. ఇందులో మూడు వేరియంట్లు అందుబాటులో ఉండనున్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999గా ఉంది. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999గా ఉండగా, టాప్ ఎండ్ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.16,999గా నిర్ణయించారు. సైబర్ బ్లాక్, సైబర్ సిల్వర్ రంగుల్లో ఈ ఫోన్ లాంచ్ అయింది.అందరి దృష్టి కెమెరా పైనే యువత ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.. దీంతో కొనుగోళ్లు కూడా భారీగానే వస్తున్నాయి...