ఆండ్రాయిడ్ యూజర్స్ థర్డ్ పార్టీ యాప్ ద్వారా కాల్స్ రికార్డ్ చేసుకోవచ్చు. ప్లే స్టోర్ లో 'రికార్డింగ్'యాప్స్ ఉంటాయి. వాటిని డౌన్లోడ్ చేసిన తర్వాత వాట్సప్ కాల్ చేస్తే రికార్డింగ్ ఆప్షన్ చూపిస్తుంది. రికార్డింగ్ ఆన్ చేస్తే వాట్సాప్ కాల్ కూడా రికార్డు అవుతుంది.