జస్ట్ అక్కడ పేర్కొన్న 6 ఆప్షన్ లు ఎంచుకుంటే, మీ డేటా ఎంత సెక్యూరిటీగా ఉందో తెలుసుకోవచ్చు.goo.gle/security checkup. ఈ లింక్ ని క్లిక్ చేయడం ద్వారా మొదటగా మీ జీ మెయిల్ ఖాతా ఏ మొబైల్ లేదా డేట్ స్టాప్ లో ఓపెన్ అయి ఉందో తెలుస్తుంది.Settings Up Gmail,ఇక్కడ మీరు బ్లాక్ చేసిన జీ మెయిల్ అకౌంట్ లో చూడవచ్చు. అవసరం అయితే వీటిలో కొన్నింటిని తీసుకోవచ్చు.your Saved Password,ఇక్కడ మీరు జీ మెయిల్ ద్వారా వెబ్సైట్లో లాగిన్ అయ్యేలా తెలుసుకోవచ్చు. ఈ ప్రక్రియ కొనసాగితే మీరు వెబ్సైట్లోని పాస్వర్డ్ కూడా మార్చుకోవచ్చు.