కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టడం కోసం, ఇక పై డ్రైవింగ్ లైసెన్స్ కావాలనుకునే వారికి రివర్స్ గేర్ లో డ్రైవింగ్ తెలిసి ఉండాలి. ఒకవేళ తెలియకపోతే డ్రైవింగ్ లైసెన్స్ రావడం కష్టం.