కస్టమర్ కేర్ నెంబర్, బ్యాంకింగ్ వెబ్ సైట్లు, ప్రభుత్వ వెబ్ సైట్, సోషల్ మీడియా వెబ్ సైట్లు, వ్యక్తిగత వివరాలు, యాప్ లు.. సాఫ్టు వేర్ ఇలాంటివన్నీ గూగుల్ లో సెర్చ్ చేయడం ద్వారా సైబర్ నేరగాళ్ల చేతిలో పడే అవకాశం చాలా ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు.