కొత్తగా ఓటర్ కార్డు పొందాలనుకునేవారు ముందుగా HTTPS://ECI.GOV.IN/E-EPIC/ లేదా HTTPS://WWW.NVSP.IN కు వెళ్లి E-EPIC కార్డ్ డౌన్లోడ్ ఎంపిక పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత పేజీలో NVSP.IN సైట్ ఓపెన్ చేయబడి ఉంటుంది. ఇందులో e-epic డౌన్లోడ్ ఎంపిక చూపుతుంది.