ఐపీఎల్ మొదలవుతున్న సందర్భంగా క్రికెట్ ప్రియులకు ఒక శుభవార్త. అదేమిటంటే 3 జీబీ డేటా ప్లాన్స్ ను వివిధ రకాల రీఛార్జి లపై రిలయన్స్ జియో, ఎయిర్టెల్,వోడాఫోన్, ఐడియా_vi రోజుకి 3జీబీ డేటాతో వేర్వేరు ప్లాన్లు అందిస్తున్నాయి. ఈ ప్లాన్స్ రీఛార్జ్ చేసుకుంటే రోజంతా 3జీబీ డేటాను పొందవచ్చు. జియో రూ.349, 401, ఎయిర్టెల్ రూ. 398,448, వోడాఫోన్ రూ. 401, 601, 801.