విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, పబ్లిక్ ప్లేస్ లు, మాల్స్, అద్దెకు తీసుకున్న కార్లు వంటివాటిల్లో మొబైల్ కి ఛార్జింగ్ చేసుకోకూడదు. ఇలా చేసుకోవడం వల్ల మన డేటాను హ్యాకర్లు హ్యాక్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ కాబట్టి వీలైతే మీతోపాటు పవర్ బ్యాంక్ తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి..