ఐ ఫ్యాన్ ఫెస్టివల్ ఇంకొన్ని గంటల్లో ముగియనుంది. ఈరోజు నాలుగు గంటలకు చివరి ఫ్లాష్ సేల్ నిర్వహించనుంది షియోమి ఇండియా. ఈ ఫ్లాష్ సేల్ లో రూ.15,999 విలువైన ఎంఐ టీవీ 4a మోడల్ 32 అంగుళాలు స్మార్ట్ టీవీ ని ఒక రూపాయికే సొంతం చేసుకోవచ్చు.