వారంలో ఒక్కరోజైనా కార్లను బయటకు తీయాలి. అలా కారును తీయడం వల్ల బ్రేక్ డిస్కులు, కాలిపర్లు వంటి భాగాలు తుప్పు పడకుండా ఉంటాయి. అందుకే వారానికి ఒక్కసారైనా డ్రైవ్ కు వెళ్లడం మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇందుకు మీకు సమయం లేకపోతే కారును స్టార్ట్ చేసి పదిహేను నిమిషాల పాటు అలాగే ఉంచాలి. కారు ఇంజన్ తో పాటు, విండోలు, ఏసీ ఇన్ఫో నైట్ మెంట్ సిస్టం ని ఆన్ చేసి ఉంచాలి.